*బహుజనం బయలుదేరింది!*
మా తాతలను కుట్రలు, కుయుక్తుల తొ యుద్ధ నీతి మరిచి దొంగదెబ్బలు తీసి రాజ్యాలు గుంజుకుని మీ వశం చేసుకుని మమ్మల్ని బానిసలుగ చేసుకుని తరతరాలుగా మాచేత సర్వ చాకిరీలు చేయించుకుంటున్నా... మౌనంగా భరిస్తు, ధర్మంగా జయించాలనె న్యాయ పోరాటాలు చేస్తున్నాం కాని మీలా నీతి తప్పిన చేతలు, మతితప్పిన మాటలు మా తాతలు బుద్దుడు, అశోకుడు మెదలుకొని పూలె,అంబేద్కర్ నుండి నేటికి మా జాతి చేయలేదు, మాట్లాడలేదు!
మేము పాదాల్లొ పుట్టినమని, శూద్ర జాతి వాల్లమని, అనగారిన వాల్లమని, అంటరాని వాల్లమని. వేల ఏళ్ళ వెలివేతలు, ఎన్నో అవమానాలు చేసిన, ఎన్నో అనిచివేత రాతలు మీరు రాసిన, మరెన్నో అభూత కల్పనలు చేసిన! జ్ఞానం తొ ఎదిరించామె గాని.. మీలా బొమ్మలపై ఉచ్చ పోసుడు, మనుషులకె పుట్టనట్టు భూతులు తిట్టుడు, చిత్రపటాలను కాళ్ళ గంతల్లా వేసి కాళ్ళతొ తొక్కుడు లాంటి అ మానవీయ చర్యలేవి మేం చేయలె..!
నువ్వు ఏ భావాన్ని ప్రకంటించిన ఆ భావాన్ని మా భావ ప్రకటన స్వేచ్ఛతోనె ఎదురుకున్నాము గాని, నీలా నరుకుతా, చంపుతా,పొడుస్తా అంటు రాక్షసత్వాన్ని ఏనాడు ప్రదర్శించలె నువ్వు ప్రకటిస్తే బెదరలె ఎందుకంటే తర తరాలుగా యుగ యుగాలగా ఆదే నీ తత్వం, నాటి నుంచి నేటిదాక నా జాతి మీద నీదెపుడూ అరాచక వాదమె! అధర్మ యుద్ధమె..!!
నా తాత అంబేద్కర్ విగ్రహానికి కూడా చెప్పుల దండలేసి రాక్షసానందాన్ని పొందుతావు నీవు, కానీ నేను నీలా గాంధితాతకు ఎప్పుడైనా వేశాన......?
నువ్వు ఏ విద్యను నాకు ధూరం చేశావొ ఆ విద్యతోనె నీ మనవాదపు మిద్దెలు కూలదోస్తున్నాను!
నువ్వు ఏ చరిత్రనైతె వక్రీకరించావొ నేను ఆ చరిత్రనె సక్రీకరిస్తున్నాను!
నువ్వు ఏ సత్యాన్ని సమాధి చేశావొ నేను ఆ సత్యాన్నె తవ్వి తీస్తున్నాను!
నువ్వు ఏ సంస్కృతినైతే నాశనం చేశావొ నేను ఆ సాంస్కృతిక పోరాటాన్ని లేపాను!
ఇప్పుడు చెప్పు...
నీవు ఉన్నతుడివా,
నేను ఉన్నతుడినా?
నీవు రాక్షసుడివా,
నేను రాక్షసుడినా?
సాటి మనిషిని మనిషిగా కాకుండా కులాలుగ, మతాలుగ విడగొట్టి. హెచ్చు తగ్గుల, అంటు ముట్ల వాల్లను చేసిన నువ్వు మనిషివా?
నువ్వూ, నేను మనుషులమె సమానంగా వుందాం, సౌబ్రాతృత్వంతొ బ్రతుకుదాం అనె నేను మనిషినా?
నేను బయలు దేరాను..
నా వాటా కోసం వేట మెదలు పెట్టాను..
జ్ఞాన సమాజాన్ని తయారు చేస్తున్నాను!
నువ్వు జ్ఞానవంతుడవై ఉండు.
అంతె కాని అజ్ఞానంతొ అడ్డుకోవాలని చూడకు అడుగుల మధ్య పడి నలిగిపోతావు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి